కేటీఆర్ కు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అదిరిపోయే కౌంటర్ *Telangana | Telugu OneIndia

2022-10-04 887

Komatireddy Rajgopal Reddy, who targeted the TRS party as an immoral party, gave a strong counter to KTR latest tweet | మునుగోడులో ఓటు ఎవరికి వెయ్యాలి? అని నైతికత లేని టీఆర్ఎస్ పార్టీ అని టార్గెట్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ కు అదిరిపోయే కౌంటర్ వేశారు. మునుగోడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయ పార్టీల నాయకులు మాటల యుద్ధానికి తెరతీశారు. మునుగోడు ప్రజల మద్దతు కూడగట్టడం కోసం టిఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా మునుగోడులో పోటీ ఎవరిమధ్య అంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్ కు మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ ను టార్గెట్ చేసి రివర్స్ ఎటాక్ చేశారు.



#KomatireddyRajgopalReddy
#TRS
#KTR
#RevanthReddy
#Telangana
#BJP